Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET-2022: Download Hall Tickets


 

AP DEECET-2022: Download Hall Tickets

ఏపీ డీఈఈ సెట్-2022: పూర్తి వివరాలు ఇవే

------------------------

UPDATE: 24-06-2002

పరీక్ష తేదీలు: 28-06-2022 & 29-06-2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

------------------------

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్-2022 ప్రకటన విడుదలైంది.

ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈసెట్)-2022:

కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2022 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు పరిమితి లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.600 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 01-06-2022 నుండి 19-06-2022  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.06.2022.

దరఖాస్తుకు చివరి తేది: 20.06.2022.

హాల్ టికెట్ల డౌన్ లోడ్ తేదీ: 25.06.2022 నుంచి.

పరీక్ష తేదీలు: 28.06.2022 మరియు 29.06.2022

ఫలితాలు విడుదల తేదీ: 04-07-2022  

NOTIFICATION

CLICK FOR PAYMENT

CANDIDATE LOGIN

SCHEDULE

INFORMATION BULLETIN

WEBSITE

Previous
Next Post »
0 Komentar