Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ITBP Head Constable Recruitment 2022: Notification Released for 158 Posts – Details Here

 

ITBP Head Constable Recruitment 2022: Notification Released for 158 Posts – Details Here

ఐటీబీపీలో 158 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.25500 - రూ.81100 వరకు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) డైరెక్ట్ ఎంట్రీ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ)

మొత్తం ఖాళీలు: 158 (మేల్-135,ఫిమేల్-23)

అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25500 - రూ.81100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీసెమెన్లకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2022.

దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2022.

NOTIFICATION

RECRUITMENT PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags