Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Intermediate 2022-23 Academic Calendar Released

 

AP: Intermediate 2022-23 Academic Calendar Released

ఏపీ ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే   

ఇంటర్‌ తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కేలండరును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం విడుదల చేశారు.

ఏప్రిల్‌ 21వ తేది చివరి పనిదినమని తెలిపారు.

పబ్లిక్‌ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు.

ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2023 జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి.

CLICK FOR ACADEMC CALENDAR 2022-23

Previous
Next Post »
0 Komentar

Google Tags