Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSL Recruitment 2022: Apply for 261 Posts – Details Here

 

CSL Recruitment 2022: Apply for 261 Posts – Details Here

కొచ్చిన్ షిప్ యార్డ్ లో 261 పోస్టులు – అర్హత, విభాగాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కింది వర్క్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 261

1) సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెన్లు: 16

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్.

2) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు: 05

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏబీఏపీ.

3) ల్యాబొరేటరీ అసిస్టెంట్లు: 02 (మెకానికల్, కెమికల్)

4) స్టోర్ కీపర్: 04

5) జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్లు: 02

6) అసిస్టెంట్లు: 07

7) వెల్డర్ కమ్ ఫిట్టర్: 206

విభాగాలు: వెల్డర్, ప్లంబర్, మెకానిక్ డీజిల్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్.

8) ఫిట్టర్: 16 (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)

9) షిప్ రైట్ ఉడ్: 03

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీసీఏ, బిఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 06.06.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.05.2022.

దరఖాస్తులకు చివరి తేది: 06.06.2022.

NOTIFICATION

ANNEXURE I

ANNEXURE II

ANNEXURE III

APPLICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags