Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల – పేస్కేలు వివరాలు ఇవే


AP సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల – పేస్కేలు వివరాలు ఇవే

==================

గ్రామ/వార్డు సచివాలయ  ప్రొబేషన్ ను ఖరారు చేసిన ప్రభుత్వం.. వారి పేస్కేలునూ ఫిక్స్ చేసింది.

పంచాయతీ సెక్రటరీ/వార్డు సెక్రటరీ గ్రేడ్-5 ఉద్యోగులకు బేసిక్ పే <23,120-74,770గా ఖరారు చేయగా.. మిగతా ఉద్యోగులకు <22,460-72,810గా నిర్ణయించింది.

జూలై 1 నుంచి కొత్త PRC అమలవనుండగా.. ఆగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు. ఈ బేసిక్ కు DA, HRA కలిపితే ఒక్కో ఉద్యోగికి 30వేల వరకు జీతాలు అందవచ్చు.

==================

Department of Gram Volunteers / Ward Volunteers and Village Secretariats / Ward Secretariats Declaration of probation in Relaxation of Rule 18 (a) of A.P. State and Subordinate Service Rules,1996 and applicability of pay scales to Village / Ward Functionaries.

G.O.Ms.No.05, Dated: 25.06.2022.

==================

DOWNLOAD G.O

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags