Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PECET-2022: Notification Released – All the Details Here

 

AP PECET-2022: Notification Released – All the Details Here

ఏపీ పీఈ సెట్ -2022: నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీఈ  సెట్-2022 పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 17-06-2022

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20-06-2022

దరఖాస్తుకు చివరి తేదీ: 19-07-2022

హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 02-08-2022

పరీక్ష తేదీ: 08-08-2022 నుండి

NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

COURSES

INSTRUCTION BOOKLET

WEBSITE

APSCHE WEBSITE

Previous
Next Post »
0 Komentar