Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS CRP RRBs XI: Notification Released – Apply for 8106 Posts - Details Here

 

IBPS CRP RRBs XI: Notification Released – Apply for 8106 Posts - Details Here

ఐబీపీఎస్- సీఆర్‌పీ ఆర్ఆర్ బీ XI – నోటిఫికేషన్ విడుదల –  8106 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్ బీ) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్-XI (సీఆర్‌పీ) ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఐబీపీఎస్-సీఆర్ పీ ఆర్ఆర్ బీ XI

మొత్తం ఖాళీలు: 8106

1) ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 4483

2) ఆఫీసర్ స్కేల్-1: 2676

3) ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్): 12

4) ఆఫీసర్ స్కేల్-2 (మార్కెటింగ్ ఆఫీసర్): 06

5) ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ మేనేజర్): 10

6) ఆఫీసర్ స్కేల్-2 (లా): 18

7) ఆఫీసర్ స్కేల్-2 (సీఏ): 19

8) ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ): 57

9) ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 745

10) ఆఫీసర్ స్కేల్-3: 80

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.06.2022.

ఆన్లై న్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ): ఆగస్టు 2022.

ఆన్ లైన్ ఎగ్జామినేషన్ (మెయిన్): సెప్టెంబరు/ అక్టోబరు 2022.

NOTIFICATION

APPLY FOR MULTIPURPOSE POSTS (Turn Your Mobile)

APPLY FOR SCALE I POSTS (Turn Your Mobile)

APPLY FOR SCALE II&III POSTS (Turn Your Mobile)

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags