Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Admissions 2022-23: Notification Released for PG I-Year / PG Diplomas / Certificate Programmes – Details Here

 

BRAOU Admissions 2022-23: Notification Released for PG I-Year / PG Diplomas / Certificate Programmes – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ పీజీ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశ పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 19-08-2022

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించారు.

WEBSITE

=====================

UPDATE 03-08-2022

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఆగస్టు 3న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎస్ఐఎస్సీ, పలు సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 16 వరకు పొడిగించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలు వెబ్సైట్ లో పొందుపర్చినట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040 28680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

=====================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో జూన్ 30 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంబీఏ కోర్సులు, BLISc, MLISc, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 30-06-2022

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-07-2022, 16-08-2022

ADIMSSION NOTIFICATION

Prospectus for PG (MA, M.Com & M.Sc)

Prospectus for Diploma (BLISc,MLISc,etc) & Certificate Programe

Prospectus for MBA

APPLICATION FORM

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags