Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Admissions 2022-23: Notification Released for UG First Year (BA, BCom & BSc) – Details Here

 

BRAOU Admissions 2022-23: Notification Released for UG First Year (BA, BCom & BSc) – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 19-08-2022

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించారు.

WEBSITE

=====================

UPDATE 03-08-2022

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఆగస్టు 3న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎస్ఐఎస్సీ, పలు సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 16 వరకు పొడిగించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలు www.braouonline.in లో పొందుపర్చినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040 28680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

=====================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో జూన్ 30 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 30-06-2022, 16-08-2022 

దరఖాస్తులు మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-07-2022

ADIMSSION NOTIFICATION

PROSPECTUS

APPLICATION FORM

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags