Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DAC Recruitment 2022: Apply for 650 Project Engineer and Other Posts – Details Here

 

C-DAC Recruitment 2022: Apply for 650 Project Engineer and Other Posts – Details Here

సీ-డ్యాక్ లో 650 ప్రాజెక్ట్ ఇంజినీర్ మరియు ఇతర పోస్టులు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డ్యాక్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 650

సీ-డ్యాక్ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, మొహాలీ, ముంబయి, నోయిడా, పుణె, టీవీఎం, జమ్మూ , పట్నా , సిల్చార్.

1) ప్రాజెక్ట్ అసోసియేట్లు: 50 పోస్టులు

2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 400 పోస్టులు

3) ప్రాజెక్ట్ మేనేజర్లు: 50 పోస్టులు

4) సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్లు: 150 పోస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022.

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2022.

NOTIFICATIONS AND APPLICATIONS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags