Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Coal India Recruitment 2022: Apply for 481 Management Trainees Posts – Details Here

 

Coal India Recruitment 2022: Apply for 481 Management Trainees Posts – Details Here

కోల్ ఇండియాలో 481 మేనేజ్ మెంట్ ట్రెయినీలు - జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్ మెంట్ ట్రెయినీ ఖాళీలు.

మొత్తం ఖాళీలు: 481.

విభాగాలు: పర్సనల్ అండ్ హెచ్ ఆర్ఎన్విరాన్‌మెంట్మెటీరియల్స్ మేనేజ్ మెంట్మార్కెటింగ్సేల్స్కమ్యునిటీ డెవలప్ మెంట్లీగల్పబ్లిక్ రిలేషన్స్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లకు గాను 100 మార్కుల చొప్పున మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2022.

దరఖాస్తు చివరి తేది: 07.08.2022

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar