Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cognizant PwD Off Campus Drive 2022: All the Details Here

 

Cognizant PwD Off Campus Drive 2022: All the Details Here

కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డైవ్ - 2020/ 2021/ 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ అర్హులు

కాగ్నిజెంట్ సంస్థ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్:

పోస్టులు: ఐటీ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రెయినీ/ ఐటీ ప్రోగ్రామర్ ట్రెయినీ

అర్హత: బీఈ/ బీటెక్/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 2020/ 2021/ 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జీతభత్యాలు: నాలుగేళ్ల యూజీ/ పీజీ అభ్యర్థులకు ఏడాదికి రూ.4 లక్షలు, మూడేళ్ల యూజీ అభ్యర్థులకు ఏడాదికి రూ.2.52 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇన్షియల్ స్క్రీనింగ్, టెక్నికల్/ ఎస్ఎంఈ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.07.2022.

JOB DETAILS PAGE

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags