Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSRJC CET-2022: Results Released – Check the Selection List Here

 

TSRJC CET-2022: Results Released – Check the Selection List Here

టీఎస్ ఆర్జేసీ సెట్)-2022 ఫలితాలు విడుదల – ఎంపికైన జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఆర్జేసీ సెట్)-2022 ఫలితాలు జులై 6న విడుదలయ్యాయి.

ఈ పరీక్షను జూన్ 6న రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నిర్వహించారు. ఎంపికైన వారికి 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్షలో ఎంపిక అయిన వారి సెలక్షన్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది.

CLICK FOR ALLOTMENT LETTER

CLICK FOR RESULTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags