Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSF Recruitment 2022: Apply for 323 ASI, Head Constable Posts – Details Here

 

BSF Recruitment 2022: Apply for 323 ASI, Head Constable Posts – Details Here

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 323 ఏఎస్ఐ, హెచ్ సీ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.25,500 - 92,300

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)... అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

1. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): 11 పోస్టులు

2. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్): 312 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 323

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.29,200 - 92,300 (ఏఎస్ఐ), రూ.25,500 - 81,100 (హెచ్ సీ)

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్ మెంట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06-09-2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags