Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ 2022-23 పరీక్షలు: ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ ఇదే

 

ఏపీ 2022-23 పరీక్షలు: ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలోని అన్నీ యాజమాన్య స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల తాత్కాలిక షెడ్యూళ్ళను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) ప్రకటించింది. ఈ పరీక్షల తేదీలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారైనవేనని, మార్పులు ఉంటే తెలియజేస్తామని ఎస్సీఈఆర్టీ పేర్కొంది.

FA-1: సెప్టెంబర్ 6 నుంచి 9 వరకు

FA-2: అక్టోబర్ 12 నుంచి 15 వరకు

SA-1: నవంబర్ 21 నుంచి 30 వరకు

FA-3: జనవరి 19 నుంచి 22 వరకు

FA-4: మార్చి 6 నుంచి 10 వరకు

SA-2: ఏప్రిల్ 13 నుంచి 27 వరకు

టెన్త్ ఫ్రీఫైనల్: ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు

Previous
Next Post »
0 Komentar

Google Tags