Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSF Recruitment 2022: Apply for 1312 Head Constable Posts – Details Here

 

BSF Recruitment 2022: Apply for 1312 Head Constable Posts – Details Here

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు - జీత భత్యాలు: రూ.25,500 - రూ.81,100.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్ కానిస్టేబుల్ (ఆర్వో/ ఆర్ఎం) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు

2. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,312

అర్హత: పదో తరగతి, 10+2( ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యా థ్), ఐటీఐ (రేడియో అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్క్ టెక్నీషియన్, మెకాట్రానిక్స్).

వయోపరిమితి (19-09-2022 నాటికి): 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.25,500 - రూ.81,100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 19-09-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags