Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2022: Apply for 100 Trainee Engineer and Project Engineer Posts – Details Here

 

BEL Recruitment 2022: Apply for 100 Trainee Engineer and Project Engineer Posts – Details Here

బెల్-ఆంధ్రప్రదేశ్ లో 100 ట్రెయినీ మరియు ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు – దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 100.

పోస్టుల వారీగా ఖాళీలు: ట్రెయినీ ఇంజినీర్-40, ప్రాజెక్ట్ ఇంజినీర్-60

అర్హత:

1. ట్రెయినీ ఇంజినీర్: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(సీఎస్ఈ / ఐటీ) ఉత్తీర్ణత.

2. ప్రాజెక్ట్ ఇంజినీర్: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ 4 ఏళ్లు బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యునికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ కమ్యునికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

దరఖాస్తు చివరి తేదీ: 23-09-2022  

NOTIFICATION

APPLICATION FOR PROJECT ENGINEER

APPLICATION FOR TRAINEE ENGINEER

PAYMENT

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags