Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Launches Mobile APP for Easy Access to Exam, Recruitment and Application Details

 

UPSC Launches Mobile APP for Easy Access to Exam, Recruitment and Application Details

UPSC Mobile App: పరీక్షలు మరియు నియామకాల కొరకు మొబైల్ యాప్ ని ప్రారంభించిన యూపీఎస్సీ

========================

UPSC కొత్త మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. తమ అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. ఈ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.

========================

DOWNLOAD UPSC APP

WEB NOTE ON APP

UPSC WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags