Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for AMVI Posts – Details Here

 

APPSC Recruitment 2022: Apply for AMVI Posts – Details Here

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు దరఖాస్తు వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్ పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12/2022 (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్ మెంట్) నోటిఫికేషన్ కింద 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనుంది.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ (రవాణా శాఖ): 17 పోస్టులు

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్). లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్పర్ట్ వాహనాల ఎండ్మాంట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.330.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02/11/2022.

ఫీజు చెల్లింపు చివరి తేది: 21/11/2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22/11/2022.

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar