Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinnari Nestam November - 2022 Children’s Telugu e-Magazine

 

Chinnari Nestam November - 2022 Children’s Telugu e-Magazine

"చిన్నారి నేస్తం" నవంబర్ - 2022 చిన్నారుల ఈ-మాసపత్రిక

ప్రియమైన చిన్నారులకుఇప్పుడు మన చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల (నుండి 10 తరగతుల విద్యార్థులు) నుండి రచనలను ఆహ్వానిస్తుంది. కథపాటగేయంచిత్రంఆటలుగణితంనేను చేసిన ప్రయోగంభాష (తెలుగుఇంగ్లీష్)విజ్ఞాన శాస్త్ర విశేషాలుసృజనాత్మక వ్యక్తీకరణలు మొదలగు అంశాలను chinnarinestam@gmail.com లేదా 7382392390 వాట్స్ యాప్ నెంబర్ కు పంపంవచ్చును. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.

ఉపాధ్యాయ మిత్రులారా! మీకు పంపిన మా చిన్నారి నేస్తం ఈ-మాసపత్రిక ను మీ మీ పాఠశాలల వాట్స్ యాప్ గ్రూప్ లలో పంపుట ద్వారా విద్యార్థులకు మరింత చేరువ చేయగలరని ఆశిస్తున్నాను. 

మన చిన్నారి నేస్తం లో టీచర్ కాలమ్ పేరు తో ఒక శీర్షిక ను మీ ముందుకు తీసుకువచ్చాము. ఇందులో ఉపాధ్యాయుల బోధనా మెలుకువలుపుస్తక సమీక్షలుబోధనలో ఎదురయ్యే సమస్యలు- పరిష్కారాలు, success stories మొదలు బోధనా సంబంధిత సమాచారాన్ని మీరు కూడా పంపంవచ్చును. మీ రచనలు ఒక పేజీ కి మించకుండాఒక ఫోటో జోడించి పంపగలరు.

మీ రచనలపై సంపాదకులదే తుది నిర్ణయం.

ధన్యవాదాలతో,

మీ

వెలుగోటి నరేష్టీచర్

చిన్నారి నేస్తం ఈ-మాసపత్రికఎడిటర్

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలగొట్టిగుండాల బి.సి.

కొండాపురం మండలంనెల్లూరు జిల్లా

8247430016, 7382392390

"ChinnariNestam" November - 2022 e-Magazine 

DOWNLOAD

Previous
Next Post »
0 Komentar