Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO Recruitment 2022: Notification for 1061 CEPTAM 10 Admin and Allied Posts – Details Here

 

DRDO Recruitment 2022: Notification for 1061 CEPTAM 10 Admin and Allied Posts – Details Here

డీఆర్‌డీవోలో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్డీవో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్ మెంట్ (సెప్టమ్-10/&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

4. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ '' (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ''(హిందీ టైపింగ్): 12 పోస్టులు

6. స్టోర్ అసిస్టెంట్ ''(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

7. స్టోర్ అసిస్టెంట్ ''(హిందీ టైపింగ్): 04 పోస్టులు

8. సెక్యూరిటీ అసిస్టెంట్ '': 41 పోస్టులు

9. వెహికల్ ఆపరేటర్ '': 145 పోస్టులు

10. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ '': 18 పోస్టులు

11. ఫైర్ మ్యాన్: 86 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1061.

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం, డైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35,400-రూ.1,12,400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500-రూ.81,100, ఇతర పోస్టులకు రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1 (సీబీటీ), టైర్-2 (నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.

APPLY HERE

HOW TO APPLY

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar