Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GV/WV & VS/WS - Providing Compassionate Appointments to The Village / Ward Secretariat Functionaries Who Died While in Probation Period

 

GV/WV & VS/WS - Providing Compassionate Appointments to The Village / Ward Secretariat Functionaries Who Died While in Probation Period

ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మరణించిన గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించుట ఉత్తర్వులు విడుదల

గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతించింది. ప్రొబేషన్లో ఉన్న ఉద్యోగులు కొవిడ్, ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందితే ఆ ఖాళీలను అర్హులైన వారి కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు తదుపరి చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించింది.

ESTABLISHMENT - Dept., of GV/WV & VS/WS - Providing Compassionate Appointments to the Village / Ward Secretariat functionaries who died while in probation period in the available vacancies of Village / Ward Secretariats - Orders - Issued.

DEPARTMENT OF GRAM VOLUNTEERS / WARD VOLUNTEERS & VILLAGE SECRETARIATS / WARD SECRETARIATS

G.O.Ms.No.07, Dated: 26.10.2022

DOWNLOAD G.O.7

Previous
Next Post »
0 Komentar

Google Tags