Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for 114 Stenographer Grade-III Posts in the Judicial Districts of State

 

AP High Court Recruitment 2022: Apply for 114 Stenographer Grade-III Posts in the Judicial Districts of State

ఏపీ జిల్లా కోర్టుల్లో 114 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టులు జీత భత్యాలు: నెలకు రూ.34,580 - రూ.1,07,210.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 114 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టులు పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 114 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

1. అనంతపురం- 10

2. చిత్తూరు- 13

3. తూర్పు గోదావరి- 13

4. గుంటూరు- 13

5. వైఎస్ఆర్ కడప- 1

6. కృష్ణా- 11

7. కర్నూలు- 1

8. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- 10

9. ప్రకాశం - 10

10. శ్రీకాకుళం- 9

11. విశాఖపట్నం - 6

12. విజయనగరం- 6

13. పశ్చిమ గోదావరి- 11

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం / కంప్యూటర్ ఆపరేషన్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.34,580 - రూ.1,07,210.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 400).

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.

NOTIFICATION

APPLY HERE

DISTRICT COURT POSTS SYLLABUS

DISTRICTS ECOURTS LINK STATE WISE

JOB DETAILS PAGE

WEBSITE 

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుజిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags