Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for Section / Court / Scrutiny / Accounts Officer Posts in High Court

 

AP High Court Recruitment 2022: Apply for Section / Court / Scrutiny / Accounts Officer Posts in High Court

ఏపీ హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / స్క్రూటిని ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు జీత భత్యాలు: నెలకు రూ. 57,100 – రూ. 1,47,760.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని ఏపీ హైకోర్టు. .. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సెక్షన్ ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / స్క్రూటిని ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(లా/ ఆర్ట్స్ / సైన్స్/ కామర్స్) లేదా లా డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

 జీత భత్యాలు: నెలకు రూ.57,100 - రూ.1,47,760.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 400).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04-11-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2022.

NOTIFICATION

APPLY HERE

PRESS NOTE ON REVISED APPLICATION DATES

HIGH COURT POSTS SYLLABUS

WEBSITE

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుజిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags