Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CNP Nashik Recruitment 2022: Apply for 125 Supervisor and Junior Technician Posts

 

CNP Nashik Recruitment 2022: Apply for 125 Supervisor and Junior Technician Posts

నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్ 125 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.18,780-రూ.95,910

CNP: మహారాష్ట్ర నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్... కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ప్రింటింగ్): 10 పోస్టులు

2. సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎలక్ట్రికల్): 02 పోస్టులు

3. సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎలక్ట్రానిక్స్): 02 పోస్టులు

4. సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- మెకానికల్): 02 పోస్టులు

5. సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎయిర్ కండిషనింగ్): 01 పోస్టు

6. సూపర్వైజర్ (ఎన్విరాన్మెంట్): 01 పోస్టు

7. సూపర్వైజర్ (ఐటీ): 04 పోస్టులు

8. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ / కంట్రోల్): 103 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 125.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18-30 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

జీత భత్యాలు: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.18,780-రూ.67,390, మిగిలిన పోస్టులకు రూ.27,600 - రూ.95,910 ఉంటుంది.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 26.11.2022.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.12.2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: జనవరి / ఫిబ్రవరి 2023.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar