Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SAIL Recruitment 2022: Apply for 259 Various Posts – Details Here

 

SAIL Recruitment 2022: Apply for 259 Various Posts – Details Here

సెయిల్-భిలాయ్ లో 259 వివిధ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.25,070-రూ.2.4 లక్షలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్ లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 259

పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, మైనింగ్ మేట్, ఓసీటీ ట్రెయినీ తదితరాలు. విభాగాలు: హైడ్రాలిక్స్ మెయింటనెన్స్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఈఎన్స్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో మెట్రిక్యులేషన్ / డిప్లొమా / ఐటీఐ / బీఈ / బీటెక్ / ఎంబీబీఎస్ / డీఎం / డీఎన్‌బీ / ఎంసీహెచ్ / పీజీ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25,070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష / ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 17.12.2022

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar