Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Government Holidays List Released for Year 2023

 

TS: Government Holidays List Released for Year 2023

తెలంగాణలో 2023 సంవత్సరంలో ప్రభుత్వ సెలవుల వివరాలు ఇవే

తెలంగాణలో 2023 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 24 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్) 23గా నిర్ధారిస్తున్నట్లు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

సాధారణ సెలవులు (General Holidays: 28

ఐచ్ఛిక సెలవులు (Optional Holidays): 24

వేతనంతో కూడిన సెలవులు (Negotiable Instruments Act): 23

CLICK HERE FOR THE LIST

Previous
Next Post »
0 Komentar

Google Tags