Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2022: Apply for 596 Junior Executive Posts – Details Here

 

AAI Recruitment 2022: Apply for 596 Junior Executive Posts – Details Here

ఎయిర్పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా... దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 62 పోస్టులు

2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 84 పోస్టులు

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు

4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 10 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 596

అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్స్ / ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 21/01/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.

ఎంపిక విధానం: గేట్ 2020 / గేట్ 2021 / గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 22/12/2022.

ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 21/01/2023.

APPLY HERE

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar