Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: SSC Public Exams 2022-23 - All the Details

 

AP: SSC Public Exams 2022-23 - All the Details

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2022-23 - పూర్తి వివరాలు ఇవే 

=======================

SCHOOL WISE MARKS MEMOS

=======================

UPDATE 24-06-2023

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ వివరాలు

రీకౌటింగ్ కు జూన్ 29లోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ లో ఫీజు చెల్లించాలని, జవాబుపత్రాల ఫొటోకాపీ, పునఃపరిశీలన కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చెల్లించాలని సూచించారు. దరఖాస్తులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని, పోస్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించే వాటిని అనుమతించబోమని ఆయన వెల్లడించారు.

రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కు చివరి తేదీ: 29/06/2023

REVERIFICATION APPLICATION

RECOUNTING APPLICATION

REVERIFICATION DEO LOGIN

WEBSITE

=======================

UPDATE 23-06-2023

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం (June 23) ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేశ్ కుమార్ విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక BSE వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసు కోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే స్కూల్ లాగ్ ఇన్ సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

RESULTS LINK 5

SCHOOL WISE RESULTS

BSE AP WEBSITE

=======================

UPDATE 23-05-2023

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 02/06/2023 నుంచి 10/06/2023 వరకు

DOWNLOAD HALL TICKETS (GENERAL)

DOWNLOAD HALL TICKETS (OSSC)

DOWNLOAD SCHOOL WISE HALL TICKETS

CLICK FOR ASE EXAM TIME TABLE

WEBSITE

=======================

UPDATE 16-05-2023

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2023

పాఠశాల వారీగా ఫలితాలు & మార్కుల మెమోలు 👇👇👇

SCHOOL WISE RESULTS & MARKS MEMOS

WEBSITE

=======================

UPDATE 11-05-2023

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 17/05/2023 లోపు  

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 02/06/2023 నుంచి 10/06/2023 వరకు

రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 13/05/2023 లోపు   

PAYMENT FOR FAILED CANDIDATES

SUPPLEMENTARY EXAMS TIME TABLE

REVERIFICATION APPLICATION

RECOUNTING APPLICATION

APPLY FOR RE-COUNTING & RE-VERIFICATION

AP BSE WEBSITE

=======================

UPDATE 06-05-2023

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే

పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్ 2వ తేదీ నుంచి 10 వరకు జరపాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధంచిన షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలి”.

ముఖ్యమైన తేదీలు:

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 17/05/2023 లోపు  

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 02/06/2023 నుంచి 10/06/2023 వరకు

రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 13/05/2023 లోపు   

REVERIFICATION APPLICATION

RECOUNTING APPLICATION

ADV SUPPLIMENTARY EXAM DETAILS

APPLY FOR RE-COUNTING & RE-VERIFICATION

AP BSE WEBSITE

=======================

UPDATE 06-05-2023

పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల 👇👇👇

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తంగా 6,09,081 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 6,05,052 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 3,09,245 మంది బాలురు, 2,95,807 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 72.26 శాతంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలుర కన్నా బాలికలే 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 5 శాతం ఉత్తీర్ణత పెరిగిందని బొత్స వెల్లడించారు.

SCHOOL-WISE RESULTS

NAME-WISE RESULTS

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

RESULTS LINK 5

AP BSE WEBSITE

=======================

UPDATE 05-05-2023

పదవ తరగతి ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల తేదీ మరియు సమయం వివరాలు ఖరారు అయ్యాయి. మే 6న (శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం(మే 5) జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు.

PRESS NOTE ON RESULTS

=======================

UPDATE 30-03-2023

SSC APRIL 2023 - APPLICATION FOR PHOTO CHANGES

CLICK FOR APPLICATION

WEBSITE

=======================

UPDATE 14-03-2023

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల 

(Server is working now)

పరీక్షల షెడ్యూల్: ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 

HALL TICKETS OF REGULAR STUDENTS

HALL TICKETS OF PRIVATE STUDENTS

HALL TICKETS OF OSSC STUDENTS

HALL TICKETS OF OSSC PRIVATE STUDENTS

HALL TICKETS OF VOCATIONAL STUDENTS

SCHOOL WISE HALL TICKETS & NRS

WEBSITE

=======================

రాష్ట్రం లో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి.

షెడ్యూల్

ఏప్రిల్ 3- ఫస్ట్ లాంగ్వేజ్

ఏప్రిల్ 6- సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 8- ఇంగ్లీష్

ఏప్రిల్ 10- మ్యాథ్స్

ఏప్రిల్ 13- సైన్స్

ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్

ఏప్రిల్ 17- కాంపోజిట్ కోర్సు

ఏప్రిల్ 18- ఒకేషనల్ కోర్సు

=======================

DOWNLOAD TIME TABLE

PRESS NOTE

AP BSE WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags