Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO Recruitment 2023: Apply for 526 Clerk and Assistant Posts – Details Here

 

ISRO Recruitment 2023: Apply for 526 Clerk and Assistant Posts – Details Here

ఇస్రో-ఐసీఆర్బీ, 526 : అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ.25,500

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఐసీఆర్బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 526

పోస్టులు: అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్లు.

ప్రాంతాల వారీగా ఖాళీలు:

1. అహ్మదాబాద్: 31

2. బెంగళూరు: 215

3. హసన్ 17

4. హైదరాబాద్: 54

5. న్యూదిల్లీ: 02

6. శ్రీహరికోట: 78

7. తిరువనంతపురం: 129

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో కనీసం 6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్ / డిప్లొమా ఉత్తీర్ణత.

స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 01 ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష / స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ లిటరసీ టెస్ట్ / స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 09.01.2023

రాతపరీక్ష నిర్వహించే ప్రాంతాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లఖ్ నవూ, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం.

APPLY HERE

NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar