Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ

 

TS: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రం లోని వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వం భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

DOWNLOAD G.O.181

Previous
Next Post »
0 Komentar

Google Tags