Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Notification Released for 9,168 Group-4 Posts – All Details Here

 

TSPSC: Notification Released for 9,168 Group-4 Posts – All Details Here

టీఎస్పీఎస్సీ: తెలంగాణలో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే

రాష్ట్రం లో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ కొన్ని రోజుల క్రితం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నేడు డిసెంబర్ 01న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రూప్ 4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి.

=========================

కేటగిరీ వారీగా ఖాళీలు:

జూనియర్ అకౌంటెంట్ పోస్టులు: 429

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 6,859

జూనియర్ ఆడిటర్ పోస్టులు: 18

వార్డు ఆఫీసర్ పోస్టులు: 1,862

=========================

శాఖల వారీగా ఖాళీల వివరాలు  

=========================

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23/12/2022,  30/12/2022

దరఖాస్తుకు చివరి తేదీ: 12/01/2023,  19/01/2023

=========================

APPLY HERE

WEB NOTE ON APPLICATION DATES CHANGE

NOTIFICATION

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags