Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు 2023 సంవత్సరపు సంక్రాంతి సెలవుల వివరాలు ఇవే

 

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు 2023 సంవత్సరపు సంక్రాంతి సెలవుల వివరాలు ఇవే

=========================

ANDHRAPRADESH – ఆంధ్రప్రదేశ్

ఒకరోజు మార్పు

సంక్రాంతి సెలవులను మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా.. వీటిని 12 నుంచి 18వ తేదీ వరకు మార్పు చేశారు. 19 న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.

ఒకరోజు సంక్రాంతి సెలవు పెంచినందుకు, ఆ ఒక్క రోజు కాంపెనసేటరీ కింద హాలిడే రోజు పని చేయవలసి ఉంటుంది.

==========================

TELANGANA – తెలంగాణ

5 రోజులు సెలవులు

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. 14న భోగి, 15 సంక్రాంతి, 16న కనుమ ఉండగా.. 17 వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి 18న పాఠశాలలు తెరుచుకుంటాయి. మొత్తం 5 రోజులు మాత్రమే స్కూళ్లకు సెలవులు.

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags