Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Karnataka Bank Recruitment 2023: Apply for Officer (Scale-I) Posts


Karnataka Bank Recruitment 2023: Apply for Officer (Scale-I) Posts

కర్ణాటక బ్యాంకులో ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.84,000

కర్ణాటక బ్యాంకు లిమిటెడ్... దేశవ్యాప్తంగా కేబీఎల్ శాఖలు / కార్యాలయాల్లో ఆఫీసర్ (స్కేల్-1) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు

అర్హత: ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-12-2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.84,000

ఎంపిక ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700).

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10-01-2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2023.

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags