Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET-PG 2023: All the Details Here

 

NEET-PG 2023: All the Details Here

నీట్ పీజీ 2023: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్టు గ్రాడ్యుయేషన్ – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 14-03-2023

నీట్ పీజీ 2023 – ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

PRESS NOTE

WEBSITE

=======================

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 2023 సంవత్సరానికిగాను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ / ఎంఎస్ / పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ-2023

అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 31.03.2023 నాటికి ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటుంది. దీనిలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.4250. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.3250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.01.2023

హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభ తేది: 27.02.2023.

పరీక్ష తేది: 05.03.2023.

ఫలితాల వెల్లడి తేది: 31.03.2023.

=======================

INFORMATION BULLETIN

APPLY HERE

NOTICE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags