Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTRO Recruitment 2023: Apply for 182 Aviator-II & Technical Assistant Posts

 

NTRO Recruitment 2023: Apply for 182 Aviator-II & Technical Assistant Posts

ఎన్టీఆర్ఓ లో 182 ఏవియేటర్ 2, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.44,900-రూ.1,77,500

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్డీఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 182

పోస్టులు: ఏవియేటర్ 2, టెక్నికల్ అసిస్టెంట్లు.

విభాగాలు: ఏవియేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్.

అర్హత:

1. ఏవియేటర్ 2: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

2. టెక్నికల్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు:

1. ఏవియేటర్: నెలకు రూ. 56,100-రూ.1,77,500 చెల్లిస్తారు.

2. టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ.44,900-రూ.1,42,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 31.12.2022

దరఖాస్తు చివరి తేది: 21.01.2023

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్, తెలంగాణ.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags