Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2023: Apply for 113 AMVI Posts – All the Details Here

 

TSPSC Recruitment 2023: Apply for 113 AMVI Posts – All the Details Here

టీఎస్పీఎస్సీ:  తెలంగాణలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.45,960-రూ.1,24,150.

====================

తెలంగాణ  రాష్ట్రంలో 113 సహాయ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉద్యోగ ప్రకటన (నం. 31/2022) జారీ చేసింది. ఈ పోస్టులకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఏప్రిల్ 23న రాత పరీక్ష జరుగుతుంది. మల్టీ జోన్-1లో 54, మల్టీ జోన్-2లో 59 ఏ ఎంవీఐ పోస్టులు ఉన్నాయి.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్: 113 పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్ / ఆటోమొబైల్) లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటారు వాహన(ట్రాన్స్పోర్ట్ వెహికిల్) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01/07/2022 నాటికి 21 - 39 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.45,960-రూ.1,24,150.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1, పేపర్-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12/01/2023.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01/02/2023

పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): 23/04/2023.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags