Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2023-24

 

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2023-24

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 19-04-2023

RTE - 12(1)C Results: List of selected students for admission in Class 1 Under Phase- 1

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు లో భాగంగా మొదటి దశ ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

CLICK HERE FOR LIST

WEBSITE

==================

UPDATE 28-03-2023

దరఖాస్తు చివరి తేదీ: 10-04-2023   

APPLY HERE

CSE WEBSITE

==================

UPDATE 19-03-2023

1. IB/ICSE/CBSE పాఠశాలలను ఎంచుకోవాలనుకునే పిల్లలు 01.04.2023 నాటికి 05 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.

2. స్టేట్ సిలబస్ అనుసరించే పాఠశాలలను ఎంచుకోవాలనుకునే పిల్లలు 01.06.2023 నాటికి 05 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.

DOWNLOAD PROCEEDINGS

==================

ప్రైవేటు విద్యాసంస్థల్లో హక్కు 'విద్యా ప్రవేశాలకునోటిఫికేషన్ వివరాలు

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఈనెల 6 నుంచి 16 వరకు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని, విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ ఏడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగుతుందని, మొదటి జాబితాను 13న విడుదల చేస్తామని వెల్లడించారు.

==================

SE – Notification for admission of children in Class I under Section 12(1) (C) of the Right of Children to Free and Compulsory Education Act 2009 for the academic year 2023-24 for all Private Unaided Schools (IB/ICSE/CBSE/State syllabus) in Andhra Pradesh - Orders - Issued.

SCHOOL EDUCATION (PROG.II) DEPARTMENT

G.O.Ms.No.24, Dated:26.02.2023

Read the following:

1. Right of Children to Free and Compulsory Education Act, 2009

2. Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules, 2010.

3. G.O.Ms.No.129, School Education (Prog.II) Department, Dated:15.07.2022.

4. From the CSE, AP, Lr.No.ESE02-19028/3/2022-GSGR1, Dt: 06/12/2022.

====================

DOWNLOAD G.O.24

====================

CSE WEBSITE

====================

REFERENCE:

G.O.129

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags