Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP New Governor: Justice S Abdul Nazeer Appointed as New Governor Of Andhra Pradesh – Check the New Governors of Other States

 

AP New Governor: Justice S Abdul Nazeer Appointed as New Governor Of Andhra Pradesh – Check the New Governors of Other States

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం – పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల వివరాలు ఇవే

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమించారు.

కొత్త  గవర్నర్ల జాబిత ఇదే 👇

ఆంధ్రప్రదేశ్ - జస్టిస్ అబ్దుల్ నజీర్

ఛత్తీస్గఢ్ - బిశ్వభూషణ్ హరిచందన్

మహారాష్ట్ర - రమేశ్ బైస్

హిమాచల్ ప్రదేశ్- శివ్ ప్రతాప్ శుక్లా

అరుణాచల్ ప్రదేశ్ - లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్

సిక్కిం - లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

ఝార్ఖండ్ - సి.పి. రాధాకృష్ణన్

అసోం - గులాబ్ చంద్ కటారియా

మణిపూర్- అనుసూయ

నాగాలాండ్ - గణేశన్

మేఘాలయ - ఫాగు చౌహాన్

బిహార్ - రాజేంద్ర విశ్వనాథ్

లద్దాఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ - బీడీ మిశ్రా

========================

PRESS RELEASE FROM PRESIDENT

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags