Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

South Indian Bank Recruitment 2023: Apply for Probationary Clerk Posts – Details Here

 

South Indian Bank Recruitment 2023: Apply for Probationary Clerk Posts – Details Here

సౌత్ ఇండియన్ బ్యాంకులో ప్రొబేషనరీ క్లర్క్ పోస్టులు -  జీత భత్యాలు: నెలకు రూ.17900 - రూ.47920.

======================

కేరళ రాష్ట్రం త్రిసూర్ ప్రధాన కేంద్రంగా గల సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్. . . ప్రొబేషనరీ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ప్రొబేషనరీ క్లర్కులు

అర్హత: కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 26 ఏళ్లు మించకూడదు. అభ్యర్థి 01.02.1997 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.17900 - రూ.47920.

పని ప్రదేశాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, దిల్లీ ఎన్సీఆర్.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200).

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.02.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.02.2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 18.02.2023.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags