Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EdCET-2023: All the Details Here

 

AP EdCET-2023: All the Details Here

ఏపీ ఎడ్ సెట్-2023: పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 27-02-2024

AP EdCET-2023: బీఈడీ ప్రవేశాల రెండవ & తుది కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

కౌన్సెల్లింగ్ తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 28-02-2024 నుండి 02-03-2024 వరకు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 29-02-2024 నుండి 03-03-2024 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 02-03-2024 నుండి 05-03-2024 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంట్రీ సవరణ తేదీ: 06-03-2024

సీట్ల కేటాయింపు: 09-03-2024

సెల్ఫ్ రిపోర్టింగ్: 11-03-2024 నుండి

CANDIDATE REGISTRATION

DETAILED COUNSELLING NOTIFICATION

COUNSELLING SCHEDULE

EDCET COUNSELLING WEBSITE

CETS WEBSITE

==================

UPDATE 30-01-2024

AP EdCET-2023: బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు విడుదల 

ఏపీ లో బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను 29న విడుదల చేయనున్నారు. బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనికి అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

కౌన్సెల్లింగ్ తేదీలు: 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 31-01-2024 నుండి 06-02-2024 వరకు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 02-02-2024 నుండి 07-02-2024 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 09-02-2024 నుండి 13-02-2024 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంట్రీ సవరణ తేదీ: 14-02-2024

సీట్ల కేటాయింపు: 17-02-2024

సెల్ఫ్ రిపోర్టింగ్: 19-02-2024 నుండి 

WEB OPTIONS

CANDIDATE REGISTRATION

DETAILED COUNSELLING NOTIFICATION

COUNSELLING PAPER NOTIFICAITON

EDCET COUNSELLING WEBSITE 

CETS WEBSITE

==================

UPDATE 14-07-2023

ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

WEBSITE

==================

UPDATE 19-06-2023

ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

MASTER QUESTION PAPERS WITH PRELIMINARY KEYS

RESPONSE SHEETS

KEY OBJECTIONS

WEBSITE

==================

UPDATE 02-06-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 14/06/2023  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

==================

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.03.2023

దరఖాస్తు చివరి తేది: 23.04.2023, 15.05.2023

రిజిస్ట్రేషన్ ఫీజు: SC/ST కోసం రూ. 450/-, బీసీలకు రూ.500/-, OCలకు రూ.650/-.

హాల్ టికెట్ల విడుదల తేదీ: 12.05.2023, 02.06.2023

పరీక్ష తేది: 20.05.2023, 14.06.2023 

====================

PAYMENT

APPLICATION

NOTIFICATION

INSTRUCTIONS BOOKLET

IMPORTANT DATES

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags