Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Holiday Declared on March 13 Due to MLC Elections – Details Here

 

AP: Holiday Declared on March 13 Due to MLC Elections – Details Here

ఏపీ: ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మార్చి 13వ తేదీని సెలవుదినంగా ప్రకటించిన ప్రభుత్వం – వివరాలు ఇవే

===================

రాష్ట్రం లో ఈనెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్- సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

===================

PRESS NOTE

===================

AP Graduate / Teacher MLC Elections -2023: Know Your Polling Station - 2023 (Final)

CLICK HERE

===================

MLC ఎన్నికలు - ఎలా ఓట్ వెయ్యాలి? ఎలా వేయకూడదు?

CLICK HERE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags