Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2023: Apply for 110 Project Engineer-I Posts – Details Here

 

BEL Recruitment 2023: Apply for 110 Project Engineer-I Posts – Details Here

భారత్ ఎలక్ట్రానిక్స్ లో 110 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.40,000 - రూ.55,000

=======================

ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. . . ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 110 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్/ ఇంజినీరింగ్ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / కమ్యూనికేషన్/ మెకానికల్ / కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.02.2023 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.40,000 - రూ.55,000

పని ప్రదేశాలు: విశాఖపట్నం, న్యూదిల్లీ, ఘజియాబాద్, బెంగళూరు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 17.03.2023.

=======================

NOTIFICAITON

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags