Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (SVP NPA) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (SVP NPA) – Details Here

కేంద్రీయ విద్యాలయం - ఎస్‌వి‌పిఎన్‌పి‌ఏ - శివరాంపల్లిలో ఖాళీలు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

======================

హైదరాబాద్ లోని శివరాంపల్లికు చెందిన కేంద్రీయ విద్యాలయం SVP NPA కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, వొకేషనల్ కోచ్, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్  తదితరాలు.

విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 18-65 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYA SVP NPA, HYDERABAD - 500052.

ఇంటర్వ్యూ తేది: 10.03.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30, మధ్యాహ్నం 12:30.

======================

NOTIFICATION & APPLICATION FORM

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags