Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAG FIFTH CET-2023: 5th Class Admissions 2023-24 - Details Here (Formerly APGPCET)

 

BRAG FIFTH CET-2023: 5th Class Admissions 2023-24 - Details Here (Formerly APGPCET)

ఏపీ Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల పరీక్ష 2023-24 - పూర్తి వివరాలు ఇవే

========================

PHASE-I ALLOTMENT RESULTS

WEBSITE

========================

UPDATE 09-05-2023

ఫలితాలు విడుదల

DOWNLOAD RANK CARD

WEBSITE

========================

UPDATE 26-04-2023

పరీక్ష ‘కీ’ విడుదల

CLICK FOR KEY

WEBSITE

========================

UPDATE 14-04-2023

హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 23-04-2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

========================

2023-24 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశము కొరకు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 25.02.2023 నుండి 24.03.2023 వరకు https://apgpcet.apcfss.in (5వ తరగతి) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in  సైట్ ను  సందర్శించగలరు. Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను Principals) గాని సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 24.03.2023, 31-03-2023   

ప్రవేశ పరీక్ష తేది: 23.04.2023 (10.00 AM to 12.00 Noon)

========================

APPLICATION

DETAILED NOTIFICATION

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags