Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (Siddipet & Sircilla) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (Siddipet & Sircilla) – Details Here

కేంద్రీయ విద్యాలయం – సిరిసిల్ల & సిద్దిపేట లో టీచర్లు మరియు నాన్-టీచింగ్ పోస్టులు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

========================

సిరిసిల్ల మరియు సిద్దిపేట లోని కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పీఆర్టీ, టీజీటీ పోస్టులు & మిగతా పోస్టులు.

విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ డిప్లొమా/ బీటెక్/ బీఈ / బీఏ/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: First Floor, Ellenki Engineering College Campus, Near_Rural Police Station, Siddipet.

ఇంటర్వ్యూ తేది: 15, 16.03.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి.

========================

APPLICATION

NOTIFICATION

WEBSITE 1

WEBSITE 2

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags