Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRS Admissions 2023-24: Details for 5th Class Admissions

 

APRS Admissions 2023-24: Details for 5th Class Admissions

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే

=====================

UPDATE 05-07-2023

PHASE-III RESULTS RELEASED

CLICK FOR RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 23-06-2023

PHASE-II RESULTS RELEASED

CLICK FOR RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 08-06-2023

ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 15-05-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 20/05/2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

MAIN WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు

అర్హత: 2021-22, 2022-23 విద్యాసంత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల / సంరక్షకుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.

వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2012-31.08.2014, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010-31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 04-04-2023

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24-04-2023, 28-04-2023

పరీక్ష తేదీ: 20-05-2023

====================

PRESS NOTE

PROSPECTUS

PAYMENT

APPLICATION

WEBSITE

MAIN WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags