Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2023: Apply for 1036 Executive Posts – Details Here

 

IDBI Recruitment 2023: Apply for 1036 Executive Posts – Details Here  

ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.34,000.

========================

UPDATE 11-07-2023

ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదల

ఐడీబీఐ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు జులై 11న విడుదలయ్యాయి. ఈ పరీక్ష జులై 2న కంప్యూటర్ ఆధారిత విధానంలో ముఖ్య కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.29,000 నుంచి రూ. 34,000 జీతం చెల్లిస్తారు.

CLICK FOR MARKS

CATEGORY WISE & TEST WISE CUT-OFF

WEBSITE

========================

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)... ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్: 1036 (ఎస్సీ- 160, ఎస్టీ- 67, ఓబీసీ - 255, ఈడబ్ల్యూఎస్- 103, యూఆర్- 451)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-05-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.34,000.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-05-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-06-2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 02-07-2023.

========================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags