Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Post GDS Recruitment 2023: Special Cycle May 2023 – Details Here

 

India Post GDS Recruitment 2023: Special Cycle May 2023 – Details Here

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ సైకిల్) ఖాళీలు - జీత భత్యాలు: నెలకు రూ.10,000 - రూ.29,380

======================

UPDATE 13-02-2024

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – పదవ జాబితా (List X) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల పదవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ పదవ జాబితా

తెలంగాణ జీడీఎస్ పదవ జాబితా

WEBSITE

======================

UPDATE 14-01-2024

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – తొమ్మిదవ జాబితా (List IX) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొమ్మిదవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జనవరి 24 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ తొమ్మిదవ జాబితా

తెలంగాణ జీడీఎస్ తొమ్మిదవ జాబితా

WEBSITE

======================

UPDATE 19-12-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – ఎనిమదవ జాబితా (List VIII) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఎనిమదవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ 26 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఎనిమదవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఎనిమదవ జాబితా

WEBSITE

======================

UPDATE 21-11-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – ఏడవ జాబితా (List VII) ఫలితాలు విడుదల

ఏపీ సర్కిల్ జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఏడవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 27 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఏడవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఏడవ జాబితా (ఇంకా విడుదల కాలేదు)

WEBSITE

======================

UPDATE 29-10-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – ఆరవ జాబితా (List VI) ఫలితాలు విడుదల

ఏపీ సర్కిల్ జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఆరవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 06 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఆరవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఆరవ జాబితా (ఇంకా విడుదల కాలేదు)

WEBSITE

========================

UPDATE 04-10-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – ఐదవ జాబితా (List V) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఐదవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 14 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ ఐదవ జాబితా

తెలంగాణ జీడీఎస్ ఐదవ జాబితా

WEBSITE

========================

UPDATE 09-09-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – నాలుగవ జాబితా (List IV) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల నాలుగవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 19 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ నాలుగవ జాబితా

తెలంగాణ జీడీఎస్ నాలుగవ జాబితా

WEBSITE

========================

UPDATE 19-08-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – మూడవ జాబితా (List III) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మూడవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మూడవ జాబితా

తెలంగాణ జీడీఎస్ మూడవ జాబితా

WEBSITE

========================

UPDATE 28-07-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 – రెండవ జాబితా (List II) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండవ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 6 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ రెండవ జాబితా

తెలంగాణ జీడీఎస్ రెండవ జాబితా

WEBSITE

========================

UPDATE 07-07-2023

జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) -2023 - మొదటి జాబితా (List I) ఫలితాలు విడుదల

ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జాబితా వివరాలు ఇవే

వివిధ పోస్టల్ సర్కిల్లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను(మణిపుర్ మినహా) తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి.

ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జులై 17 లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ మొదటి జాబితా

తెలంగాణ జీడీఎస్ మొదటి జాబితా

WEBSITE

========================

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మే 22 నుంచి జూన్ 11 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్

సర్కిల్ వారీగా ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్- 118

తెలంగాణ - 96

మొత్తం ఖాళీల సంఖ్య: 12,828.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.

వయసు: 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్సమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.

బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి . రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.05.2023.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11.06.2023.

=========================

CIRCLE-WISE POSTS DETAILS

REGISTER HERE

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags