Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO Recruitment 2023: Apply 303 Scientists / Engineers – All the Details Here

 

ISRO Recruitment 2023:  Apply 303 Scientists / Engineers – All the Details Here

ఇస్రోలో 303 సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టులు - ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

========================

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్... దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్లలో సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎన్సీ'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు

2. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (మెకానికల్): 163 పోస్టులు

3. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు

4. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 02 పోస్టులు

5. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (కంప్యూటర్ సైన్స్) - అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 303.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

రాత పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్ కతా, లఖ్ నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.05.2023.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 14.06.2023.

========================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

FAQs

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags